పినపళ్ల (ఆలమూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
;జనాభా (2011) - మొత్తం 3,227 - పురుషుల సంఖ్య 1,637 - స్త్రీల సంఖ్య 1,590 - గృహాల సంఖ్య 908
;
[[దస్త్రం:పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మ.jpg|thumb]]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,944.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,507, మహిళల సంఖ్య 1,437, గ్రామంలో నివాస గృహాలు 743 ఉన్నాయి.
 
Line 105 ⟶ 106:
ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి.
ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు. మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్ గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు.
మిగతా వివరాలు మరో మారు చెప్పుకుందాం! మొన్న మా పినపళ్ళ గ్రామంలో జరిగిన గోల్లాలమ్మ వారి జాతర దృశ్యాలు తిలకించండి! అమ్మవారిని దర్శించండి సంపూర్ణ అనుగ్రహాన్నిపొందండి. [[సత్యసాయి]] విస్సా ఫౌండేషన్.]]
 
పినపళ్ళ గ్రామంలో విస్సా వారి కుటుంబ వివరాలు: 1890 వీరి పూర్వులు [[పశ్చిమగోదావరిజిల్లా]] [[వేల్పూరు]]గ్రామం నుండి వలసవచ్చారుట. భీమరాజు - నీలయ్యలు అనే అన్నదమ్ములు దారిలో గంగాలమ్మ విగ్రహం కనిపిస్తే పినపళ్ళ గొల్లాలమ్మ అమ్మవారి గుడివెనుక చింతచెట్టు మొదట్లో పెట్టారుట. దానికి గంగాలమ్మ చింత చెట్టు అనిపేరు. గాలివానకి 300 ఏళ్ళ చెట్టు 1969 లో కూలింది. వానలు కురవకపోతే ముత్తయిదువులు బిందెలతో గంగాలమ్మకి నీళ్ళుపోస్తే.. ఆనాడే వానకురియుట ఆనవాయితీగా వుంది.
"https://te.wikipedia.org/wiki/పినపళ్ల_(ఆలమూరు)" నుండి వెలికితీశారు