వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
==భౌగోళికం==
[[File:Chembra.JPG|thumb|upright|Chembra peak:View from Hrudaya Saras]]
వయనాడు జిల్లా దక్షిణపీఠభూమి దక్షిణతీరాన ఉంది. పశ్చిమకనుమలలోని ఎగుడుదిగుడు భూమిలో నెలకొని ఉన్న వన్యసౌందర్యం జిల్లాకు ప్రత్యేకత సంతరించింది.దట్టమైన అరణ్యం మద్య పదునైన అంచులు కలిగిన కొండచరియలు మరియు లోయలు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. జిల్లాలో అధికభాగం విస్తరించి ఉన్న అరణ్యం ప్రస్తుతం ఆక్రమణకు చొరబాటుకు లోనౌతూ ఉంది.<ref name="ingentaconnect">{{cite web|url=http://www.ingentaconnect.com/content/bpl/dech/2012/00000043/00000001/art00009|title=ingentaconnect Consuming the Forest in an Environment of Crisis: Nature Tourism,...|publisher=ingentaconnect.com|accessdate=2014-01-29}}</ref> జిల్లాలో అధికంగా ఆకురాల్చు వనం, పొడిభూములు మరియు చిత్తడిభూములు ఉన్నాయి.పశ్చిమకనుమల పర్వతశ్రేణి మద్య విస్తరించిన వయనాడు కేరళరాష్ట్రం లోని హిల్ స్టేషన్లలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది.
 
Wayanad district stands on the southern tip of the Deccan plateau and its chief glory is the majestic rugged terrain of the [[Western Ghats]], with lofty ridges interspersed with dense forest, tangled jungles and deep valleys. Quite a large area of the district is covered by forest but the continued and indiscriminate exploitation of the [[natural resource]]s point towards an imminent
 
<ref name="ingentaconnect">{{cite web|url=http://www.ingentaconnect.com/content/bpl/dech/2012/00000043/00000001/art00009|title=ingentaconnect Consuming the Forest in an Environment of Crisis: Nature Tourism,...|publisher=ingentaconnect.com|accessdate=2014-01-29}}</ref>
 
[[Natural environment|environmental]] crisis. It has huge amount of deciduous forest, dry along moist. Snuggled amidst the Western Ghats Mountains, Wayanad is one of the exquisite hill stations of Kerala. Wayanad shelters endangered species as it has an amazing range of flora and fauna.
 
===పర్వతాలు===
జిల్లాలోని పర్వతశిఖరాలలో చంబా శిఖరం (ఎత్తు 2100 మీ), బాణాసురా శిఖరం (ఎత్తు 2073 మీ), బ్రహ్మగిరి (ఎత్తు 1608 మీ) మొదలైనవి ప్రధానమైనవి. ఇతర అనామధేయ శిఖరాలు కూడా ఉనికిలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు