బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
#సాగునీటి చెరువు:- ఈ చెరువు గ్రామానికి పడమటి ప్రక్కన ఉంది. 14 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ఇటీవల నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో, రెండు దఫాలలో, 13 లక్షల రూపాయల వ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. అనంతరం ఈ చెరువును పమిడిపాడు మేజర్ కాలువ నుండి, బొమ్మనంపాడు మైనర్ కాలువద్వారా, సాగర్ నీటిని నింపినారు. దీనితో ఈ గ్రామానికి ఒక సంవత్సరానికి సరిపడా నీరు చేరినది. [7]
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోరంట్ల పద్మావతి, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి మందిరం. [2]
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు