డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

28 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (2), → using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
| weight =
}}
'''డి.కామేశ్వరి''' కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 [[నవలలు]], సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల [[న్యాయం కావాలి]] సినిమాగా[[సినిమా]]గా, [[కోరికలే గుర్రాలైతే]] నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]], [[ఆగష్టు 22]]వ తేదీన [[కాకినాడ]]లో జన్మించింది. [[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రాపురం]]లో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో[[1952]]లో డి.వి.నరసింహంతో పెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో[[1984]]లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
 
==రచనలు==
1962లో [[ఆంధ్రపత్రిక]]లో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే [[కథ]] ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి [[నవల]]. ఈమె కథలు, నవలలు [[హిందీ]], [[కన్నడ]], [[తమిళ]]భాషలలో [[అనువాదం]] చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.
===నవలలు===
{{Div col|cols=3}}
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2051879" నుండి వెలికితీశారు