పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
[[File:3rd anniversary of kasturi devi school-1927.tif|thumb|కుడి|250px|కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.]]
 
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త [[ఉప్పు సత్యాగ్రహంలోసత్యాగ్రహం]]లో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం [[జమీన్ రైతు]] పత్రిక నడిపారు.
 
==సాహిత్యకృషి==
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు