వయనాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
 
==చరిత్ర==
వయనాడు ప్రాంతంలో 3000 సంవత్సరాలకంటే ముందుగా మానవులు నివసించారని ఆర్కియాలజీ ఆధారాలు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుల పరిశోధనల ఆధారంగా క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలకు ముందే ఈప్రాంతంలో మానవులు నివసించారని భావిస్తున్నారు. ప్రస్తుత వయనాడు జిల్లాలోని కొండప్రాంతాలంతటా కొత్తరాతి యుగానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించాయి.అంపుకుదిమల లోని రెండుగుహలలోని కుడ్యచిత్రాలు మరియు సంఙాలిపి ఇక్కడ నాగరికతకు చిహ్నంగా నిలిచి ఉన్నాయి. జిల్లా గురించిన
According to [[archaeology|archaeological evidence]], the Wayanad forests have been inhabited for more than 3,000 years. Historians are of the view that human settlement existed in these parts for at least ten centuries [[before Christ]]. Much evidences of [[New Stone Age]] civilisation can be seen in the hills throughout the present day Wayanad district. The two caves of Ampukuthimala, with pictures on their walls and pictorial writings, speak volumes of a bygone [[civilisation]]. The recorded history of this district exists only from the 18th century onward. Agriculture Cultivation started broadly after 1900 A.D onwards. In ancient times, this land was ruled by the Rajas of the Veda dynasty. In later days, Wayanad came under the rule of the [[Pazhassi Raja]] dynasty of ancient Kottayam.
వ్రాతపూర్వక ఆధారాలు 18వ శతాబ్ధం నుండి లభిస్తున్నాయి.ఈప్రాంతంలో క్రీ.శ. 1900 నుండి జిల్లాలో వ్యవసాయం ఆరంభం అయింది.పురాతనకాలంలో ఈప్రాంతాన్ని వేదా రాజవంశానికి చెందిన రాజాలు పాలించారు. తరువాత రోజులలో వయనాడు ప్రాంతం పళసి రాజా పాలించిన కొట్టయంరాజ్యంలో భాగంగా ఉండేది.
=== హైదర్ అలి ===
When [[Hyder Ali]]<ref name="mapsofindia">{{cite web|url=http://www.mapsofindia.com/who-is-who/history/hyder-ali.html|title=Hyder Ali|publisher=mapsofindia.com|accessdate=2014-01-29}}</ref> became the ruler of [[Mysore]], he invaded Wayanad and brought it under his sway. In the days of [[Tipu Sultan]],<ref name="renaissance">{{cite web|url=http://www.renaissance.com.pk/Octletf94.html|title=Tipu Sultan|author=Azeem Ayub|publisher=renaissance.com.pk|accessdate=2014-01-29}}</ref> Wayanad was restored to the Kottayam royal dynasty. But Tipu handed over the entire <ref name="tripod">{{cite web|url=http://berchmans.tripod.com/kerala.html|title=Kerala|publisher=berchmans.tripod.com|accessdate=2014-01-29}}</ref> region of northern Kerala to the British, signing the treaty of Srirangapatna with British army officer and colonial administrator Cornwallis.<ref>'''History of Tipu Sultan''' By Mir Hussain Ali Khan Kirmani, Asian Educational Services, 1997</ref>
"https://te.wikipedia.org/wiki/వయనాడ్_జిల్లా" నుండి వెలికితీశారు