ఉప్పలగుప్తం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
== సోమలమ్మ తల్లి దేవాలయం ==
సోమలమ్మ తల్లి ఉప్పలగుప్తం గ్రామా దేవత గాఉంది.ప్రతి సవంత్సరం వేసవి కాలం లో సోమలమ్మ తల్లి జాతర జరుగుతుంది.ఈ జాతరలో ప్రత్యేకంగా గరగ నృత్యం,గారడీ,విచిత్రవేషధారణలు తో ఈ జాతర జరుగుతుంది.ఈ జాతర ముఖ్యంగా మంగళవారం జరుగుతుంది .ఈ జాతర ముఖ్యంగా ఆసాదులు అనే కులస్థుల ఆధ్వర్యం లో జరుగుతుంది .
==ప్రజల ఆచార వ్యవహారాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉప్పలగుప్తం" నుండి వెలికితీశారు