"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ (3) using AWB)
 
==దివాకర్ల తిరుపతి శాస్త్రి==
[[దివాకర్ల తిరుపతి శాస్త్రి]] [[ప్రజోత్పత్తి]] సంవత్సర [[ఫాల్గుణ శుద్ధ దశమి]] బుధవారం అనగా [[1872]] [[మార్చి 26]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[భీమవరం]] వద్ద [[యండగండి]] గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. [[తిరుపతి శాస్త్రి]] విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి [[వివాహం]] జరిగింది.
 
[[మధుమేహం]] వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించాడు.
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2052103" నుండి వెలికితీశారు