పసల అంజలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== బాల్యం ==
[[1904]] లో [[అత్తిలి]] సమీపంలోని [[దాసుళ్ళ కుముదవల్లి]]లో దాసం వెంకటరామయ్య, వెంకమ్మలకు జన్మించారు. 2వ తరగతి వరకూ మాత్రమే ఆమె చదివారు. 12వ ఏట [[తాడేపల్లిగుడెం]] సమీపంలోని వెస్ట్ విప్పర్రుకు చెందిన [[భూస్వామి]] పసల కృష్ణమూర్తితో వివాహమైంది. 1921 మా ర్చిలో [[గాంధీజీ]] విజయవాడ వచ్చినప్పుడు అంజలక్ష్మి భర్త కృష్ణమూర్తితో వెళ్లి [[కాంగ్రెస్]] సభ్యత్వాన్ని స్వీకరించారు. [[సహాయ నిరాకరణోద్యమంలోనిరాకరణోద్యమం]]లో పాల్గొని, తాడేపల్లిగూడెం తాలూకా అంతటా గాంధీజీ ఆశయాలను ప్రచారం చేశారు.
అంజలక్ష్మి ఎప్పుడూ స్వయంగా నేసిన [[ఖద్దరు]] వస్ర్తాలనే ధరించారు.
 
"https://te.wikipedia.org/wiki/పసల_అంజలక్ష్మి" నుండి వెలికితీశారు