ధ్వని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== ధ్వని యొక్క గమనము: ==
ధ్వని అనగా ఒత్తిడి మర్పుల వల్ల ఏర్పడ్డ అలల యొక్క వరుస క్రమం. అది ఒకమాధ్యమంలో ([[నీరు]], [[గాలి]]) నుండి ప్రయణించును. ధ్వని ఘన [[పదార్థము]] యందు కూడా ప్రయాణించును. కాని దానికి మాత్రం మరికొన్ని గమన పద్ధతులు కూడా ఉన్నాయి . ఏ ధ్వనికయితే 20 నుండి 20,000 మధ్యలో ఫ్రీక్వెన్సి ఉండునో ఆ ధ్వనులను మాత్రమే మానవుడు వినగలడు . గమనములో అలలు మాధ్యము ద్వారా ప్రతిబింబించు, వక్రీకరించు, సన్నబడచ్చు.
 
ధ్వని యొక్క ప్రవర్తన ముఖ్యముగా ఈ క్రింద పేర్కొన్న మూడు ముఖ్య కారణాల మీద ఆధారపడును:
 
(అ) ధ్వని యొక్క సాంధ్రత మరియు ఒత్తిడి మధ్య ఉన్న సంబంధం. ఈ సంబంధం ఉష్ణోగ్రతలో[[ఉష్ణోగ్రత]]లో మార్పులు మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధమే ధ్వని యొక్క గమనవేగాన్ని తేల్చును.
 
(ఆ) ధ్వని యొక్క గమనం ఆ మాధ్యము యొక్క [[గమనం]] మీద కూడా ధ్వని గమనాన్ని తీస్కోండి. గాలివల్ల ధ్వని కూడా మరికొంత వేగం పుంజుకోవడమో లేదా వేగం తగ్గడమో జరుగుతుంది.
 
(ఇ) ఆ మాధ్యము యొక్క రాపిడి కూడా ధ్వని గమనాన్ని మార్చును . ఇదే ధ్వని ఏ రీతిలో సన్నపడునో తెలుస్తుంది. గాలి, నీరూ వంటి మాధ్యములకు మాత్రం ఈ కారణం వల్ల పెద్దగా మార్పు రాదు. ఒక మాధ్యములో దాని పదార్థం అంతటా ఒకే భౌతిక అంసరీతి లేని పక్షాన, అందులో ధ్వని ప్రయణిస్తేప్రయాణిస్తే, అది వక్రీకరించును.
 
== ధ్వని యొక్క గ్రహణం: ==
"https://te.wikipedia.org/wiki/ధ్వని" నుండి వెలికితీశారు