ధ్వని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== ధ్వని యొక్క గ్రహణం: ==
ఈ ప్రపంచంలో ఏ ప్రాణిరాసయినా సరే ఒక ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉన్న ధ్వనులు మాత్రమే వినగలుగుతాయి. మానవ జాతికి ఆ పరిధి 20 మరియు 20,000. ఈ పరుధులు కచ్చితం అయితేకాదు. పిపరిమితి వయసుతో తగ్గుతూ వస్తుంది. మిగతా జాతుల పరిదులు వేరుగా ఉండును. ఉదాహరణకి సునకము 20,000 పైనున్న ధ్వనులను సులభముగా గ్రహించును కానీ 40 కింది ధ్వనులు అస్సలు వినపడవు. వివిధ జీవ రాసులు ఈ ధ్వనిని ఆధారంగా చేసుకుని విభిన్న అవసరాలూ పూర్తి చేసుకుంటాయి. ఉదాహరణకు ప్రమాద గ్రహణానికి, దిక్కు సూచనకు మరియు సమాచారము చేరవేయడానికి. ఆకాశ గర్జనలు, భూమి కదలికలు, నిప్పు, నీటి అలలు, గాలి మొదలైన ప్రాక్రుతికప్రాకృతిక పరిణామాలు వాటి వాటి విశేషమైన అవయవాలను పెంచుకున్నాయి . మరి కొన్ని జీవరాసులు అయితే పాటలు మరియు మాటలు కూడా చెబుతాయి. ఇంకా మానవులు ఎలాంటి సంస్కృతి, సాంకేతిక (పాటలు,టెలీఫోను, రేడియొ) సాధించారంటే, వారు ఇప్పుడు ధ్వనిని చేయగలరు . రికార్డర్లొ పెట్టగలరు. ఎక్కడికయిన పంపగలరు మరియు ప్రచారం చేయగలరు. మానవ ధ్వని గ్రహణ శక్తిగూర్చి చేసే శాస్త్రీయ అధ్యయనాన్ని సైఖో ఎఖోస్టిక్స్ అంటారు.
 
== ధ్వని యొక్క భౌతిక విషయాలు : ==
"https://te.wikipedia.org/wiki/ధ్వని" నుండి వెలికితీశారు