అల్లం శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) , ( → ( (4) using AWB
పంక్తి 5:
 
== సాహితీ ప్రస్థానం ==
అల్లం శేషగిరిరావు తొలి కథ "మృగయా వినోదం అను పులి ఛాన్స్" 1967లో ఆంధ్రజ్యోతిలో[[ఆంధ్రజ్యోతి]]లో అచ్చయింది. [[తెలుగు]] సాహిత్యంలో[[సాహిత్యం]]లో అరుదైన వేట కథల ద్వారా ఆయన కథకుల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు. "మంచి ముత్యాలు", "అరణ్యఘోష" కథాసంపుటాలు ప్రచురించారు. మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అన్వేషిస్తూ రాసిన వేట కథలు-చీకటి, పులిచెరువులో పిట్టల వేట, డెత్ ఆఫ్ ఎ మాన్ ఈటర్, [[మృగతృష్ణ]], వఱడు ప్రాచుర్యం పొంది ఎన్నో ఉత్తమకథల సంపుటాల్లో పునర్ముద్రణ పొందాయి.
 
=== ఇతివృత్తాలు ===
"https://te.wikipedia.org/wiki/అల్లం_శేషగిరిరావు" నుండి వెలికితీశారు