ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==సారస్వత, గ్రంథాలయ సేవ==
ఇతడు [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]]లో లైబ్రేరియన్‌గా[[లైబ్రేరియన్‌]]గా, కార్యదర్శిగా[[కార్యదర్శి]]గా, అధ్యక్షుడిగా పనిచేశాడు. విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగా, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రధాన సంగ్రాహకుడిగా, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించాడు.
 
అలనాటి దక్కన్ రేడియోలో తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.