దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
వేంకటేశ్వరరావు [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]] జిల్లా [[అమలాపురం]] దగ్గరలోని [[కాట్రేనికోన]] మండలం, [[చెయ్యేరు (కాట్రేనికోన)|చెయ్యేరు]] అగ్రహారంలో శ్రీ లంకయ్య, శ్రీమతి పెదనాగమ్మ దంపతుల తృతీయ కుమారుడుగా జన్మించారు. అమలాపురంలో ప్రసిధ్ద విద్యాకేంద్రంగా పేరున్న కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో [[బి.ఏ]] (స్పెషల్ తెలుగు) వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]లో ఏం. ఏ,, [[తెలుగు]]లో చేరి, అక్కడే [[ఎం.ఫిల్]],. [[పిహెచ్.డి]]. పరిశోధనల్ని చేశారు. డా. యస్. టి. జ్ఞానానందకవి గారి [[ఆమ్రపాలి]] పై ఎం.ఫిల్., ‘‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ పేరుతో పరిశోధన చేశారు. ‘‘పరిశోధకుడుగా ఆరుద్ర’’ అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన చేసి [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] నుండి 2003లో డాక్టరేట్ డిగ్రీని పొందారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా ఎంపికయ్యారు. శ్రీ అనంత పద్మనాభ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల, [[వికారాబాద్|వికారాబాదు]]<nowiki/>లో డిగ్రీ అధ్యాపకుడుగా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత 2004 నుండి హైదరాబాదు విశ్వవిద్యాలయం, [[తెలుగు]] శాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
 
==సాహిత్య ప్రవేశం==