ధ్వని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
 
=== సంగీతము: ===
[[సంగీతము]] శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. [[ప్రకృతి]]లో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి. సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు [[శృతి]], [[రాగం]], [[తాళం]], [[పల్లవి]] మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష “మౌసికా” (అనగా ధ్వని యొక్క కళ అని అర్థం) నుండి వచ్చింది.సంగీతం యొక్క [[నిర్వచనం]], లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ [[సంస్కృతి]] మరియు సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. [[శాస్త్రీయ సంగీతం]] ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ [[రాగాలు]] అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం [[సాహిత్యం]]తో మేళవించి [[నాట్యం]], [[నాటకం]], లలిత కళలు, [[సినిమా]] మొదలైన దృశ్య కావ్యాలుగా మళచబడ్డాయి.
 
==ధ్వని తీవ్రతకు వివిధ ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ధ్వని" నుండి వెలికితీశారు