చెరువు: కూర్పుల మధ్య తేడాలు

రెండు బొమ్మలు చేర్చాను.
పంక్తి 1:
[[బొమ్మ:Cheruvu 2.jpg|thumb|leftright|250px|గ్రామ ప్రాంతములో ఒక మంచినీటి చెరువు.]]
[[బొమ్మ:cheruvu 1.jpg|thumb|right|250px|గ్రామ ప్రాంతములో మరో మంచినీటి చెరువు.]]
[[బొమ్మ:Fisheries Pond Chataparru.JPG|thumb|right|250px|[[ఏలూరు]] సమీపంలోని [[చాటపర్రు]] గ్రామంలో చేపలను పెంచడానికి కృత్రిమంగా తవ్విన చెరువు]]
[[బొమ్మ:Pond Lotus Kuchimpudi.JPG|thumb|right|250px|[[పెదవేగి]] మండలం [[కూచింపూడి]] గ్రామంలో తామర పూలతో నిండి వున్న చెరువు]]
[[బొమ్మ:oora cheruvu.jpg|thumb|center|250px|గ్రామ ప్రాంతములో పశువులను కడుగు చెరువు.]]
 
'''చెరువు''' మంచి [[నీరు]] నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు [[వర్షం]] మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన [[నాగార్జునసాగర్]] ఒక సముద్రం లాగా ఉంటుంది.
 
Line 7 ⟶ 13:
* [[మురుగునెటి చెరువులు]] మురుగు నీరు చేరి నిలువపడగా ఏర్పాటైన చెరువులు.
* [[కుంటలు]] కొంత నీరు చెరిన వాటినేవయినా కుంటలుగా వ్యవహరిస్తారు
 
[[బొమ్మ:Cheruvu 2.jpg|thumb|left|250px|గ్రామ ప్రాంతములో ఒక మంచినీటి చెరువు.]]
[[బొమ్మ:cheruvu 1.jpg|thumb|right|250px|గ్రామ ప్రాంతములో మరో మంచినీటి చెరువు.]]
 
 
Line 17 ⟶ 22:
*[[వైరా చెరువు]], [[ఖమ్మం]] జిల్లా.
 
 
[[బొమ్మ:oora cheruvu.jpg|thumb|center|250px|గ్రామ ప్రాంతములో పశువులను కడుగు చెరువు.]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చెరువులు]]
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు