బొంతు రామ్మోహన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
== చదువు ==
ప్రాథమిక విద్యను అమనగల్ లో, ఉన్నత విద్యను మహబూబాబాద్‌ లో చదివారు. ఇంటర్ విద్యను మహబూబాబాద్‌ లోని ఎస్.ఎస్.సి. జూనియర్ కళాశాలలో, డిగ్రీ [[వరంగల్‌]] లో చదివారు. అనంతరం హైదరాబాద్ కి వచ్చి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎంఏ, ఎల్‌.ఎల్‌.బీ. చేశారు.
 
== విద్యార్థి నాయకుడిగా ==
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో విద్యార్థిగా ఉన్న సమయంలో అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బొంతు_రామ్మోహన్" నుండి వెలికితీశారు