బొంతు రామ్మోహన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== రాజకీయ జీవితం ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తరువాత 2005-07లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, 2007-09లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బాధ్యుడిగా, టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బొంతు_రామ్మోహన్" నుండి వెలికితీశారు