నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

"Niveda Thomas" పేజీని అనువదించి సృష్టించారు
 
"Niveda Thomas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''నివేదా థామస్''' భారతీయ నటి, మోడల్. ఎక్కువగా [[మలయాళం]],  [[తమిళ సినిమా|తమిళ,]] [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించారు. మలయాళ చిత్రం వెరుథె ఒరు  భార్య  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు  పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి  పురస్కారం అందుకున్నారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్ లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకున్నారు నివేదా.
 
== సినిమా కెరీర్ ==
2002లో [[మలయాళ]] చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేశారు  నివేదా.<ref>{{వెబ్ మూలము|url=http://www.mathrubhumi.com/movies/interview/51865/|title=Interview – Mathrubhumi Movies|author=കടപ്പാട്: ചിത്രഭൂമി|date=26 August 2009|publisher=Mathrubhumi.com|accessdate=15 April 2014}}</ref> సన్ టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ బాలల సీరియల్ మై  డియర్ బూతంలో కూడా నటించారు ఆమె. మలయాళం సినిమా వెరుథె ఒరు భార్య సినిమాలో జయరాం కుమార్తెగా నటించారు నివేదా. ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/kerala-state-film-awards-announced-news-malayalam-kkfrStidihc.html|title=Kerala State Film Awards announced|date=4 June 2009|publisher=sify.com (originally Moviebuzz)|accessdate=12 April 2011}}</ref> ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆమె.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/boxoffice.php?id=15004289&cid=14625530|title=Kerala Box-Office (June–July 2012)|date=1 August 2012|publisher=Sify.com|accessdate=15 April 2014}}</ref> సముతిరకని దర్శకత్వంలో 2011లో పొరాలీ అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేశారు నివేదా.<ref name="nayar">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-11-11/news-interviews/30394278_1_swathi-kollywood-film-industry|title=Niveda: Battling against all odds|last=Nayar|first=Parvathy|date=11 November 2011|work=[[The Times of India]]}}</ref> అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముతిరకనితో కలసి పనిచేశారు ఆమె.
 
== మూలాలు ==
{{Reflist|30em}}
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/నివేదా_థామస్" నుండి వెలికితీశారు