కీర్తి సురేష్: కూర్పుల మధ్య తేడాలు

"Keerthy Suresh" పేజీని అనువదించి సృష్టించారు
"Keerthy Suresh" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''కీర్తీ సురేష్''' భారతీయ నటి. [[మలయాళం]], [[తమిళ సినిమా|తమిళ]], [[తెలుగు సినిమా|తెలుగు సినిమా ల్లో]] ఎక్కువగా నటించారు.<ref>{{వెబ్cite మూలముweb|url=http://entertainment.oneindia.in/malayalam/news/2014/characters-scope-to-perform-excites-gjotdme-says-keerthi-menaka-145418.html|title=Charahgfhktddfhjcters Which Has Scope To Perform Excites Me, Says Keerthi Menaka|work=www.filmibeat.com|accessdate=18 November 2014|work=www.filmibeat.com}}</ref>
 
నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.
 
== తొలినాళ్ళ జీవితం ==
కీర్తీ తల్లిదండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు.<ref>{{cite web|url=http://www.newindianexpress.com/entertainment/malayalam/Menaka-was-treated-like-a-queen/2013/05/13/article1587175.ece|title=Menaka was treated like a queen|publisher=}}</ref><ref>{{cite web|url=http://malayalam.oneindia.in/movies/news/want-to-play-memorable-roles-like-mom-keerthy-20140613141152-122280.html|title=Want to play memorable roles like mom|accessdate=18 November 2014|work=malayalam.filmibeat.com}}</ref>  కీర్తీ అక్క రేవతీ సురేష్ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్. [[షారుఖ్ ఖాన్]] నిర్మాణ  సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి.<ref name="Menaka was treated like a queen">{{వెబ్ మూలము|url=http://www.newindianexpress.com/entertainment/malayalam/Menaka-was-treated-like-a-queen/2013/05/13/article1587175.ece|title=Menaka was treated like a queen|work=The New Indian Express|accessdate=18 November 2014}}</ref><ref name="One for the family">{{వెబ్ మూలము|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/one-for-the-family/article4951420.ece|title=One for the family|work=The Hindu|accessdate=18 November 2014}}</ref> నాలుగో తరగతి వరకు  [[తమిళనాడు|తమిళనాడులోని]] [[చెన్నై]]<nowiki/>లో చదువుకున్నారు కీర్తి.<ref name="NIE">{{Cite news|url=http://www.newindianexpress.com/entertainment/tamil/Mayas-Role-Is-Very-Close-to-My-Heart/2015/04/07/article2750813.ece|title=Mayas Role Is Very Close to My Heart|last=Gupta|first=Rinku|date=7 April 2015|work=[[The New Indian Express]]|accessdate=8 December 2015}}</ref> ఆ తరువాత చదువు [[తిరువనంతపురం]]<nowiki/>లోని కేంద్రీయ విద్యాలయలో సాగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. [[స్కాట్లాండ్]]<nowiki/>లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, [[లండన్]]<nowiki/>లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరారు. సినిమాల్లోకి నటిగా రాకపోయి  ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించారు కీర్తి.<ref>{{వెబ్ మూలము|url=https://starsfact.com/keerthy-suresh/|title=Keerthy Suresh|date=10 November 2016|work=Keerthy Suresh Height, Weight, Age, Affairs, Wiki & Facts|publisher=StarsFact|accessdate=13 November 2016}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కీర్తి_సురేష్" నుండి వెలికితీశారు