మంత్రి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
'ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌' నాటకంలో తెలుగు-తమిళ యాసతో పోస్ట్‌మాస్టర్‌ పాత్రను శ్రీనివాసరావు పోషించారు. [[తెలంగాణ]] లోని అనేక ప్రాంతాల్లోనూ, గుడివాడ, ఆంధ్ర నాటకకళా పరిషత్‌ లలో ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. 1957లో ఐ.ఎన్‌.టి నాటకోత్సవాల్లో కుందుర్తి రచించిన 'ఆశ' నాటకాన్ని మరియు శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య' వంటి నాటకాలను ప్రయోగాత్మక నాటకాలుగా మలచి ప్రదర్శించారు.
 
మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ మాండలికంలో 1950–60 మధ్యకాలంలో అనేక రేడియో నాటకాలను అందించి శ్రవ్య నాటకానికి ఒక దారి ఏర్పరిచారు.
 
=== నటించిన నాటకాలు - పాత్రలు ===
# మాష్టార్జీ -