ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 15:
 
==ఊరి పేరు వెనుక కథ==
ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
==విద్యా సంస్థలు==
"https://te.wikipedia.org/wiki/ఎమ్మిగనూరు" నుండి వెలికితీశారు