2,16,383
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3) using AWB) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→రాజకీయ జీవితం) |
||
'''వి.రామారావు''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)]</ref>
==రాజకీయ జీవితం==
ఆయన [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల [[మచిలీపట్నం]] దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా [[ఆంధ్రప్రదేశ్
ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.▼
▲ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత భారతీయ జనతా పార్టీ లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.
==శాసన మండలి సభ్యులుగా==
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో ఎన్నికైనారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్ గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు.
|
edits