నూనెలో సపొనిఫికేసను విలువ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ి0. → ిం., ణంను → ణాన్ని (3), గా → గా , బడినది. → బడింది., వున్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో,అలాగే అయిల్ కేకు(oil cakes)లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు
 
==సపొనిఫికేసన్ విలువ<ref>Determination of Saponification value.Indian Standard,Methods of Sampling and test for Oils and Fats,IS:548(Part I)-1964</ref>==
ఒకగ్రాము [[నూనె]]/[[కొవ్వు]]ను పూర్తిగా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని ప్రతి నూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, [[అసంతృప్త కొవ్వు ఆమ్లాలు]] వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
 
===సపొనిఫికెసను పరీక్షచెయ్యుటకై అవసరమగు పరికరాలు===
Line 27 ⟶ 29:
===పరీక్షించు విధానం===
 
పరీక్షించవలసిన [[నూనె]]/[[కొవ్వు]] లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరుపేపరులో నూనెను ఫిల్టరు చెయ్యవలెను. సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కులో తీసుకొనవలెనుతీసుకోవాలి. దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పిపెట్ ద్వారా తీసి కలుపవలెనుకలపాలి. ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి, ఫ్లాస్కు మూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చవలెనుఅమర్చాలి. హీటరును ఆన్ చేసి ఒకగంట మించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌తో పూర్తిగా సపోనిపికేసను చెందువరకు వేడి చెయ్యవలెనుచెయ్యాలి. సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా, జిడ్డులేకుండ కనిపించును. ఇప్పుడు హీటరును ఆపివేసి, కండెన్సరుపై లోపలి అంచునుండి 10 మి.లీ.ఆల్కహల్‌తో రిన్స్ చెయ్యాలి. ఫ్లాస్కులోని ద్రవానికి కొన్నిచుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరు ద్రావాణాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగులోకి మారును. బ్యూరెట్‌లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవాన్ని నింపిద్రవాన్నినింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి. బ్యూరెట్‌నుండి ఆసిడ్‌ను చుక్క చుక్కలుగా వదులుతూ, ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యవలెనుచెయ్యాలి. ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును. ఇలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్‌రంగు పోగానే టైట్రెసన్ చెయ్యడం నిలిపివెయ్యాలి. బ్యూరెట్‌లోని రిడింగ్‌ను నమోదు చెయ్యాలి..
 
'''బ్లాంక్‍టెస్ట్ '''
 
250 మి.లీ.ల రిసివరుఫ్లాస్కు తీసుకొని అందులో పిప్పెట్/పిపెట్ ద్వారా తీసిన 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వేసి, 2-3 చుక్కల ఫినాప్తలీన్ ఇండికెటరుద్రావణాన్ని కలపాలి.ఇప్పుడు ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్నిం.5నార్మాలిటి హైడ్రొక్లొరిక్ ఆమ్లంతో పింక్‌కలరు పోయేవరకు టైట్రెసన్ చెయ్యాలి.పింక్ కలరు పోగానే టైట్రెసన్‌ను ఆపి వేసి బ్యూరెట్ రీడింగ్ నమోదు చేయాలి.ఈ బ్యూరెట్ రిడింగ్ యే బ్లాంక్ టెస్ట్ రిడింగ్రీడింగ్ .
 
===కాలిక్యులెసన్/సమీకరణం===