రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

"గ్రామంలో" అచ్చుతప్పును సవరించాను.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| footnotes =
}}
'''రసమయి బాలకిషన్''' భారతీయ [[గాయకుడు]],కవి మరియు రాజకీయ నాయకులు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మండలానికి చెందిన [[రావురూకుల]] గ్రామంలో జన్మించారు. ఆయన సాంస్కృతిక శాఖకు చైర్మంగా నియమింపబడ్డారు.<ref>[http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ TELANGANA First Chairman of Cultural Department.]</ref> [[తెలంగాణ]] ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించారు.<ref>http://www.hindu.com/2008/03/19/stories/2008031957730300.htm</ref> ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించారు.<ref>http://www.outlookindia.com/article.aspx?264118</ref>ఆయనకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>
 
==కెరీర్==
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో ఉపాధ్యాయునిగా ప్రారంభించారు. ఆయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో సాంస్కృతిక విభాగంలో ఒక భాగమైనారు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్ మరియు నృత్య కార్యక్రమాలను నిర్వహించేవారు. 2009-10 లో జరిగిన తెలంగాణ ఉద్యమంలొ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన 2014 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందారు.
 
 
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు