ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
'''ఉన్ని కృష్ణన్''' (జననం: జూలై 9, 1966) ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]], [[హిందీ]] మరియు [[ఆంగ్లము|ఆంగ్ల]] భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ''ఎన్నావలె అది ఎన్నావలె''కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.
==బాల్యం==
ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని [[పాలక్కాడ్]] లో జన్మించాడు.<ref>{{cite web|url=http://www.metromatinee.com/artist/Unnikrishnan-1197|title=Unnikrishnan:Profile And Biography|publisher=Metromatinee.com|date=1966-07-09|accessdate=2011-11-07}}</ref>
వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత [[కె. ఎన్. కేసరి]] పేరుగాంచిన [[ఆయుర్వేద వైద్యుడు]]. [[తెలుగు]] మహిళల కోసం [[గృహలక్ష్మి]] అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో చెన్నైలోని[[చెన్నై]]లోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. [[మద్రాసు విశ్యవిద్యాలయం]] నుంచి [[బీకాం]] పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.
 
== జనాదరణ పొందిన పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ఉన్ని_కృష్ణన్" నుండి వెలికితీశారు