టి. యం. సౌందరరాజన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు టి.ఎమ్‌.సౌందరరాజన్‌ ( తుగులువ మీనాక్షి అయ్యర్‌ సౌందరరాజన్‌) . తెలుగు చిత్రసీమ చెన్నైలో ఉన్న రోజుల్లో ఘంటసాలకు[[ఘంటసాల]]కు సమకాలికుడు సౌందరరాజన్‌. 1923 మార్చి 24వ తేదీన జన్మించారు. [[ మధురై]] ఆయన స్వస్థలం. 1950లో వచ్చిన '[[కృష్ణవిజయం]]' చిత్రంలో ఎస్‌.ఎమ్‌.సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. తమిళంలో ఎమ్‌జీఆర్‌, [[శివాజీ గణేశన్‌]] , తెలుగులో ఎన్టీఆర్‌, [[అక్కినేని నాగేశ్వరరావు]] తదితరులు చిత్రాల్లో పాటలు పాడారు. '[[జయభేరి]]'లో 'దైవం నీవేనా.', '[[గోపాలుడు భూపాలుడు]]'లో 'ఇదేనా తరతరాల చరిత్రలో జరిగేది...', 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న'లో 'చెబితే శానా ఉంది...' లాంటి గీతాలను సౌందర్‌రాజన్‌ పాడారు.'సర్వర్‌ సుందరం' అనే అనువాద చిత్రంలో ఓ సన్నివేశంలో సౌందరరాజన్‌ నటించారు. ఆయనపై వచ్చే 'నవ యువతి...' అనే పాటను ఘంటసాల పాడారు. 2003 లో [[పద్మశ్రీ]] పురస్కారం అందుకున్నారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మందవేలి ప్రాంతంలోని ఆయన స్వగృహంలో 25.5.2013 న [[చెన్నై]]లో తుదిశ్వాస విడిచారు
 
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
"https://te.wikipedia.org/wiki/టి._యం._సౌందరరాజన్" నుండి వెలికితీశారు