గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
'''శొంఠి గీతా మాధురి ''' ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన ''నిన్నే నిన్నే'' పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. [[మాటీవి]]లో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.
== నేపథ్యం ==
గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే [[హైదరాబాద్]] కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరబాద్, వనస్థలిపురంలోని[[వనస్థలిపురం]]లోని లయోలా పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పట్నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. [[ఈటీవి]]లో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
 
కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలోని ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
గీతా 9 ఫిబ్రవరి 2014లో కథానాయకుడు ఆనంద కృష్ణ నందును నాగోల్ లో [[వివాహం]] చేసుకున్నారు. నందు 100% లవ్(2011) సినిమాలో ఆజిత్ గా ఆయన ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి ''అదితి '' అనే లఘు చిత్రం(షర్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు