జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపద్య → నేపథ్య, గా → గా , తో → తో (2), ( → ( (4) using AWB
పంక్తి 39:
== పరిచయం==
నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన [[శ్రీకాకుళం జిల్లా]]కు చెందినవారు .<br />
ఇతని పూర్తి పేరు '''గేదెల ఆనందరావు'''. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో[[అమెరికా]]లో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు . <br />
150 ఆల్బమ్‌సు చేసారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .
 
పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ, [[దూరదర్శన్]] రంగాలకు పరిచయం చేశారు . <br />
[[షిరిడి సాయిబాబా]], తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జి._ఆనంద్" నుండి వెలికితీశారు