నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
[[అరిపిరాల విశ్వం]] వీరు ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన"గా సుప్రసిద్ధులు.
 
కీ.శే.కళ్ళేపల్లి శ్రీమన్నారాయణ:- పాతనడకుదురు గ్రామములో, క్రీ.శ. 1922 లో జన్మించిన వీరు, బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేసి, 18 వ సంవత్సరాల వయసు నుండి, రంగస్థల నటుడిగా ఖ్యాతి గడించడమేగాక, ఎంతోమందిని కళాకారులుగా తీర్చిద్దినారు. వీరు 94 సంవత్సరాల వయసులో, 2017,జనవరి-5న తన స్వగృహంలో, వయో భారంతో కన్నుమూసినారు. [9]
 
==గ్రామ విశేషాలు==