"పువ్వుల సూరిబాబు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==తొలి రోజులు==
వీరు [[ఫిబ్రవరి 22]], [[1915]] సంవత్సరంలో [[గుడివాడ]] తాలూకా [[బొమ్ములూరు]] గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే [[మేనమామ]] హనుమాన్లు గారి వద్ద [[సంగీతం]] నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో [[గద్వాల]] పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.
 
ఆనాడు గుంటూరులో [[దంటు వెంకటకృష్ణయ్య]] "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో [[కొప్పరపు సుబ్బారావు]] గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. [[సూరిబాబు]] ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.
 
==నాటక సమాజం==
2,16,394

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2053554" నుండి వెలికితీశారు