2,16,436
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ( → ( using AWB) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→జీవిత విశేషాలు) |
||
==జీవిత విశేషాలు==
వరలక్ష్మి [[సెప్టెంబర్ 13]], [[1926]]లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి ''[[సక్కుబాయి]]'' మరియు ''[[రంగూన్ రౌడీ]]'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను [[కె.ఎస్.ప్రకాశరావు]] మరియు [[హెచ్.ఎం.రెడ్డి]] వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. [[హెచ్.ఎం.రెడ్డి]] 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం [[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన [[కె.ఎస్.ప్రకాశరావు]]ను వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
|
edits