టి.కనకం: కూర్పుల మధ్య తేడాలు

106.220.125.9 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1559620 ను రద్దు చేసారు
పంక్తి 20:
 
==నేపధ్యము==
ఈమె [[విజయవాడ]]లో [[1930]]లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు. చిన్ననాటనే తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో [[బళ్లారి రాఘవలాంటిరాఘవ]]లాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు. 1948లో [[మద్రాసు]] ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను రంజింపజేసింది.
 
==నట జీవితం==
"https://te.wikipedia.org/wiki/టి.కనకం" నుండి వెలికితీశారు