టి.కనకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
===పేరు తెచ్చిన చిత్రాలు===
[[కీలుగుర్రం]] (1949), [[గుణసుందరి కథ]] (1949), [[షావుకారు]] (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. [[షావుకారు]] చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, రౌడీ రంగడుతో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.
 
[[దస్త్రం:T. Kanakam.jpg|thumb|right|టి.కనకం]]
"https://te.wikipedia.org/wiki/టి.కనకం" నుండి వెలికితీశారు