భీమ్స్ సెసిరోలియో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → , , → , using AWB
పంక్తి 29:
<ref name=" Bheems Ceciroleo - Music Director ● Playback Singer ● Lyricist">{{cite web|url=http://www.moviebuff.com/bheems-ceciroleo|title=Bheems Ceciroleo - Music Director ● Playback Singer ● Lyricist |publisher=moviebuff.com|date= 2015-10-30|accessdate=2015-12-31}}</ref><ref name=""Into the big league>http://www.thehansindia.com/posts/index/2015-12-04/Into-the-big-league-190773</ref>.
==నేపధ్యము==
వీరి పూర్వీకులది [[రాజస్థాన్]] రాష్ట్రము. వీరు [[ఖమ్మం జిల్లా]]లో స్థిరపడ్డారు. భీమ్స్ విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ఇతడు [[తెలుగు]] భాషను చిన్నప్పటినుండి అభ్యసించడం వలన భాషపై మంచి పట్టు వచ్చింది. తొలుత గీతరచయితగా సినీ రంగంలో తన ప్రస్థానం ప్రారంభించాడు. [[ఆయుధం]] సినిమాలో '''[https://www.youtube.com/watch?v=9YMWLn7KpZY ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే] ''' అనే పాటను రాశాడు. ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మార్చుకుని [[నువ్వా నేనా (2012 సినిమా)|నువ్వా నేనా]] సినిమాకి సంగీతాన్ని అందించాడు. అందులోనే '''[https://www.youtube.com/watch?v=dOtzv9KWPVI వయ్యారి బ్లాక్ బెర్రీ] ''' అనే పాటను ఆలపించాడు. ఈ పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత [[గాలిపటం (సినిమా)|గాలిపటం]], [[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతని సంగీతంలోని నవ్యత ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇతడికి మంచి భవిష్యత్తు ఉన్నదని ప్రేక్షకుల అభిప్రాయము.
 
==సినీ జీవితము==
"https://te.wikipedia.org/wiki/భీమ్స్_సెసిరోలియో" నుండి వెలికితీశారు