వందేమాతరం శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

Image
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|occupation = సంగీత దర్శకుడు, గాయకుడు
}}
'''వందేమాతరం శ్రీనివాస్''' ప్రసిద్ధి చెందిన [[తెలుగు సినిమా]] గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. [[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[హిందీ]] భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు [[మద్రాసు]] కళాసాగర్ అవార్డు, [[సాలూరి రాజేశ్వర రావు]] మరియు [[ఎం. ఎస్. విశ్వనాథన్]] స్మారక పురస్కారాలు అందుకున్నాడు. <ref name="ఆంధ్రప్రభ వార్త">{{cite web|title=వివిఎస్‌ లక్ష్మణ్‌, వందేమాతరం శ్రీనివాస్‌, సత్యన్నారాయణలకు గీతం గౌరవ డాక్టరేట్‌లు|url=http://m.dailyhunt.in/news/india/telugu/andhra+pradesh-epaper-apradesh/vivies+lakshman+vandemaataram+shrinivaas+satyannaaraayanalaku+gitam+gourava+daaktaretlu-newsid-44338876|website=dailyhunt.in|publisher=ఆంధ్రప్రభ|accessdate=9 December 2016}}</ref>
 
[[టి. కృష్ణ]] [[వందేమాతరం]] సినిమాలో ''వందేమాతరగీతం వరసమారుతున్నది'' అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన [[ఆర్.నారాయణమూర్తి]] సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. [[అమ్ములు]] అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, '[[దేవుళ్ళు]]' చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు.