సమాచార ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

భాషాసవరణలు
మరికొంత సమాచారం చేర్పు
పంక్తి 72:
 
1965 ఏప్రిల్ 23 న మోల్నియా కక్ష్యలోకి మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీని ద్వారా మాస్కోలోని టీవీ స్టేషన్ నుండి సిగ్నళ్ళను సైబీరియాకు, తూర్పు రష్యాలోని ప్రాంతాలకూ ప్రసారం చేసారు. 1967 లో రష్యా మోల్నియా ఉపగ్రహాలతో కూడిన సమాచార వ్యవస్థ, ''ఆర్బిటా'' ను తయారుచేసిది.
 
=== ధ్రువ కక్ష్య ===
ఇవి సౌర సమన్వయ కక్ష్యలు -ఈ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలు భూమధ్యరేఖను ప్రతిరోజూ ఒకే సమయంలో దాటుతాయి. ఉదాహరణకు, అమెరికాకు చెందిన జాతీయ ధ్రువ కక్ష్యలో పరిభ్రమించే పర్యావరణ ఉపగ్రహాల వ్యవస్థ (NPOESS) కు చెందిన ఉపగ్రహాలు దక్షిణం నుండి ఉత్తరాలనికి వెళ్తూ, మధ్యాహ్నం 1:30 గంటలకు, సాయం 5:30 గంటలకు, రాత్రి 9:30 గంటలకూ భూమధ్య రేఖను దాటుతాయి.
 
== వ్యవస్థ ==
సాధారణంగా సమాచార ఉపగ్రహాల్లో కింది ఉపవ్యవస్థలుంటాయి:
* సమాచార పేలోడ్: ఇందులో ట్రాంస్‌పాండర్లు, యాంటెన్నాలు, సిచింగ్ వ్యవస్థలూ ఉంటాయి.
* స్టేషన్ కీపింగ్ వ్యవస్థ: ఉపగ్రహాన్ని సరైన స్థాఅనంలో ఉంచేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి.
* విద్యుత్ ఉపవ్యవస్థ: దీనిలో సౌర ఘటాలు, బ్యాటరీలు ఉంటాయి.
* కమాండ్, కంట్రోలు వ్యవస్థ: భూమిపై ఉన్న నియంత్రణ కేంద్రాలతో ఉపగ్రహ సంపర్కాన్ని నిర్వహిస్తాయి. ఈ నియంత్రణ కేంద్రాలు ఉపగ్రహ పనితనాన్ని పరిశీలిస్తూ దాన్ని నియంత్రితస్తూ ఉంటాయి.
ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ సామర్థ్యం అందులో ఉన్న ట్రాన్స్‌పాండర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. టీవీ, మౌఖిక, అంతర్జాల, రేడియో వంటి సేవల ప్రసారానికి ఒక్కొక్కదానికీ ఒక్కో బ్యాండ్‌విడ్త్ ఉండాలి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సమాచార_ఉపగ్రహం" నుండి వెలికితీశారు