కృష్ణమాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (5), క్రిష్ణ → కృష్ణ, ను → ను using AWB
పంక్తి 2:
 
==పుట్టుక==
కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ సంవత్సరం,భాద్రపద కృష్ణ [[చతుర్దశి]] ,[[మంగళ వారం]] నాడు జ్యేష్టా నక్షత్రములో [[సంతూరు]] అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు
 
ఈతడు [[సింహాచలం]] క్షేత్ర నివాసి అని, [[సింహాచల]] నరసింహస్వామికి భక్తుడై అతని పేర అనేక సంకీర్తనలు రచయించెనని [[సింహాచలక్షేత్ర మహత్యము]] తెలుపుచున్నది. సింహగిరి నరహరివచనము లను పేర సంకీర్తనలు కృష్ణమాచార్యుల వారివి నేటికిని వెలయచుండుటచే నిది నిజమని చెప్పవచ్చును.
 
[[తిరుపతి]] క్షేత్రముపై [[మహమ్మదీయులు]] దండెత్తివచ్చినప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని[[వేంకటేశ్వరస్వామి]]ని సంబోధించుచు చెప్పిన వెంకటాచల విహారశాతకమున కూడ
 
"కృష్ణమాచార్యు సంకీర్తనంబుల జిక్కె సింహాద్రియప్పని చేతగాదు"
"https://te.wikipedia.org/wiki/కృష్ణమాచార్యుడు" నుండి వెలికితీశారు