ఏ.యం.రాజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
రాజా, ప్రముఖ గాయని [[జిక్కీ]]ని, [[ఎం.జీ.రామచంద్రన్]] హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. [[జిక్కి]]ని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన [[ప్రేమలేఖలు]] సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం [[పక్కింటి అమ్మాయి]], [[అశ్వత్థామ]] స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. [[శోభ (1958 సినిమా)|శోభ]], [[పెళ్ళి కానుక]] చిత్రాలకు, మరికొన్ని [[తమిళ]] చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.
 
ఈయన [[కన్యాకుమారి]] జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా [[తిరునల్వేలి]] జిల్లాలోని వల్లియూరులో జరిగిన [[రైలు ప్రమాదం]]లో 1989, [[ఏప్రిల్ 9]]న మరణించాడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఏ.యం.రాజా" నుండి వెలికితీశారు