ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆయన [[కృష్ణా జిల్లా]] లోని [[ఘంటసాల (కృష్ణా జిల్లా)]] గ్రామంలో [[డిసెంబరు 16]], 1927 లో జన్మించారు. ఆయన '''యు.వి.వర్లు''' గా సుపరిచితులు. ఆయన హిందూ కాలేజి (బందరు) లో డిగ్రీ పూర్తి చేసి, [[మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]] నుంచి డి.ఎం.ఐ.టి ఆనర్స్ (బి.టెక్ తో సమానం) డిగ్రీని డిస్టింక్షన్ లో, ద్వితీయ ర్యాంకుతో అందుకున్నారు.<ref>[http://www.choudarymail.com/history/Notable%20Kammas/Engineering.html కమ్మ ప్రముఖులు]</ref>
 
సాధారణ [[రైతు]] కుటుంబంలో జన్మించి పేదరికాన్ని చవిచూసిన ఈయన ప్రముఖ శాస్త్రవేత్తగా రూపొందడానికి ప్రాథమిక విద్యాభ్యాసం నుండే అనేక కష్టాలు భరించాడు. డిగ్రీ అందుకున్న తర్వాత, 1954 లో ట్రాంబే (ముంబై) లోని [[టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి]] సంస్థలో అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు. ఈ సంస్థలోనే తమ పరిశోధనా కృషికి శ్రీకారం చుట్టారు. నూక్లియర్ సాథన సంపత్తి మీద అధ్యయనం చేసారు. మరుసటి సంవత్సరం 1955 లో కేంద్రప్రభుత్వంనిర్వహనలోని [[అటమిక్ ఎనర్జీ]] శాఖలో ప్రవేశించారు.
 
==సేవలు==