"భూ సమవర్తన ఉపగ్రహం" కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరాణలు, బొమ్మ ఆకృతి సవరణ
(కొన్ని భాషా సవరణలు, + కొన్ని లింకులు)
(భాషా సవరాణలు, బొమ్మ ఆకృతి సవరణ)
భూ సమన్వయ అంటే ఉపగ్రహం యొక్క కక్ష్యాకాలం కచ్చితంగా ఒక సైడిరియల్ రోజు ఉంటుంది. దాంతో దాని కక్ష్యాకాలం ఒక పూర్తి భూభ్రమణంతో సమానంగా ఉంటుంది. దీనికి తోడు భూస్థిరంగా ఉండాలంటే, అది భూమధ్యరేఖకు ఎదురుగా పైన ఉండాలి. భూస్థిర కక్ష్య సమాచార ఉపగ్రహాలకు చాలా సాధారణమైన కక్ష్య.
 
భూ సమన్వయ ఉపగ్రహపు కక్ష్య భూమధ్య రేఖతో కచ్చితంగా ఒకే వరుసలో ఉండకపోతే దాన్ని వాలు (ఇన్‌క్లైన్‌డ్) కక్ష్య అంటారు. భూమ్మీదనుండి చూసేవారికి అది ఒక స్తిరస్థిర బిందువు చుట్టూ డోలనంలో  ఉన్నట్లుగా  కనిపిస్తుంది. ఈ వాలు యొక్క కోణం - భూమధ్య రేఖ్హాతలానికి, కక్ష్యకూ మధ్య ఉన్న కోణం - తగ్గే కొద్దీ ఈ డోలనాల  పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ కోణం సున్నాకు చేరేసరికి ఉపగ్రహం ఆకాశంలో  ఒకే స్థానంలో  స్థిరంగా ఉండిపోతుంది. దీన్ని భూస్థిర కక్ష్య అంటారు.
 
== అనువర్తనం ==
ప్రస్తుతం దాదాపు 600 భూ సమన్వయ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. వాటిలో కొన్ని ఆపరేషనులో లేవు.<ref>{{వెబ్ మూలము|url=http://www.zarya.info/Diaries/Launches/geo-loc.php|title=Geosynchronous Satellites - By Location|last=Christy|first=Robert|accessdate=18 October 2013}}</ref>
[[దస్త్రం:Geostationary.png|thumb|భూస్థిర ఉపగ్రహ పరిభ్రమణ కాలం భూభ్రమణ కాలంతో సమానంగా ఉంటుంది.భూమ్మిద ఉండే పరిశీలకునికి అది ఆకాశంలో ఒకే చోట  స్థిరంగా ఉన్నట్లు  కనిపిస్తుంది.  ]]
సమానంగా ఉంటుంది. భూమ్మిద ఉండే పరిశీలకునికి అది  ఆకాశంలో ఒకే చోట  స్థిరంగా ఉన్నట్లు  కనిపిస్తుంది.
భూస్థిర ఉపగ్రహాలు భూమధ్య రేఖకు ఎగువన ఒక స్థానంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. భూమ్మీద ఉండే యాంటెన్నాలు దీన్ని అనుసరించడానికి కదలాల్సిన అవసరం లేదు. ఒక చోట స్థిరంగా ఉంటే చాలు. అందుచేత వీటి ఖర్చు ట్రాకింగ్ యాంటెన్నాల కంటే తక్కువ. ఈ ఉపగ్రహాలు సమాచార ప్రసారంలోను, టీవీ ప్రసారాలలోను, వాతావరణ ప్రసారాలలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ఇవి మిలిటరీ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతున్నాయి.
]]
భూస్థిర ఉపగ్రహాలు భూమధ్య రేఖకు ఎగువన ఒక స్థానంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. భూమ్మీద ఉండే యాంటెన్నాలు దీన్ని అనుసరించడానికి  కదలాల్సిన  అవసరం లేదు. ఒక చోట స్థిరంగా ఉంటే చాలు. అందుచేత వీటి ఖర్చు ట్రాకింగ్ యాంటెన్నాల కంటే తక్కువ. ఈ ఉపగ్రహాలు సమాచార ప్రసారంలోను, టీవీ ప్రసారాలలోను, వాతావరణ ప్రసారాలలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ఇవి మిలిటరీ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతున్నాయి.
 
భూస్థిర ఉపగ్రహాల వలన ఒక ఇబ్బంది ఉంది: భూమి నుండి చాలా దూరాన ఉండడం చేత సిగ్నలు అక్క్డడికి వెళ్ళి తిరిగి రిసీవరును చేరేందుకు దాదాపు 0.25 సెకండ్ల సమయం పడుతుంది. టీవీ ప్రసారాల వంటి వాటికి దీనివలన ఇబ్బందేమీ ఉండనప్పటికీ, టెలిఫోను సంభాషణల్లో ఇబ్బంది తలెత్తుతుంది. నెట్‌వర్కు  ప్రోటోకోల్‌  అయిన TCP/IP కి కూడా ఇబ్బందికలుగుతుంది.
 
వీటితో ఉన్న మరో ఇబ్బంది - 60 డిగ్రీలకు పైబడిన అక్షాంశాల వద్ద కవరేజీ అసంపూర్ణంగా ఉంటుంది. యాంటెన్నాలను దాదాపుగా దిక్చక్రంవైపు చూసేలా  అమర్చాల్సి ఉంటుంది. సిగ్నళ్ళకు అవరోధాలు, ఇంటర్‌ఫియరెన్స్ అధికంగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు [[సోవియట్ యూనియన్|సోవియెట్ యూనియన్]] మోల్నియా కక్ష్యల్లో ఉపగ్రహాలను స్థాపించింది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2053816" నుండి వెలికితీశారు