రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''రామారెడ్డి''', [[నిజామాబాదు జిల్లా]], [[సదాశివనగర్‌]] మండలానికి చెందిన గ్రామము. రామారెడ్డి గ్రామములో కాలభైరవ స్వామి దేవస్థానము ప్రసిద్ధి చెందినది, ఇక్కడి [[కాలభైరవ స్వామి]] విగ్రహము చాలా పురాతనమైనది. ప్రతి ఏటా డిసెంబరులో[[డిసెంబరు]]లో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]]. ఈ గ్రామములో సుమారు 10,000 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ [[హిందువులు]], [[ముస్లిములు]] మరియు [[క్రైస్తవులు]] కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంథాలయం]], పాఠశాలలు మరియు పోలీస్ ఠాణా ఉన్నాయి.
 
==గ్రామ జనాభా==
"https://te.wikipedia.org/wiki/రామారెడ్డి" నుండి వెలికితీశారు