కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
#శ్రీ విమర్శప్రకాశ వీరేశ్వర స్వామివారి ఆలయం:- ఈ దేవాలయంలో కార్తీక మాసం ఆఖరి ఆదివారం, 1 డిసెంబరు 2013 నాడు, 11 లక్షల వొత్తులతో, దీపారాధన కార్యక్రమం జరిగింది. [3]
#శ్రీ రామాలయం.
#శ్రీ [[ఆంజనేయ స్వామివారిస్వామి]]వారి ఆలయం.
#శ్రీ పోతురాజు స్వామి ఆలయం:- కూచినపూడి గ్రామంలో, పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, మార్చ్-8న, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. [4]
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరంశ్రీ[[రామమందిరం]]:- ఈ గ్రామములో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు. [7]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు