ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రఙమ్మ అమ్మవారి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు (చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు