వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా , కూడ → కూడా , గరిష్ట → గరిష్ఠ, using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Expeller (4).jpg|thumb|200px|right|ఎక్సుపెల్లరు (నూనెతీయు యంత్రం) ద్వారా తీసిన వేప నూనె]]
==మౌలిక సమాచారం==
'''[[వేప]]''' గింజల నుండినుంచి [[నూనె]]ను తీయుదురుతీస్తారు. ఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం: '''అజాడిరక్టా ఇండికా''' (azadirachta indica) <ref>{{citeweb|url= http://www.allayurveda.com/herb_month_february2012.asp|title=Neem|publisher|http://www.allayurveda.com/|date=|accessdate=6=2=2014}}</ref> .ఈ చెటు యొక్క పుట్టుక స్థానం భారతదేశం.వేప ఉష్ణఉష్ణమండల మండలప్రాంతంలోప్రాంతంలో పెరుగుపెరిగే సతతహతితసతతహరిత వృక్షం. 4 వేలసంవత్సరాలనుండియేవేలసంవత్సరాల ఆయూర్వేదవైద్యనుండియే ఆయూర్వేద వైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు, ఆకులు, వేరు పుష్కలంగా ఔషధి గుణాలను కలిగివున్నదికలిగున్నవి <ref>{{citeweb|url= http://www.organeem.com/neem_tree.html|title=The Neem Tree|publisher=www.organeem.com/|date=|accessdate=6-2-2014}}</ref>.
 
==వేపపండ్లు==
పంక్తి 11:
'''పూలు ''': చిన్నవిగా, తెల్లగా, గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.
 
ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు[[మే]]-[[ఆగస్టు]]కల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% ఉండునువుండును. ఎండినపండు (dry fruit) లో పిక్క 23-25%, పిక్క (kernel) లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క (kernel) బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలోఉత్తర భారతదేశంలో జూను-జులై లలో, దక్షిణభారతదేశంలోదక్షిణ భారతదేశంలో మే-జూన్‌లలో చేయుదురు<ref>SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India</ref>.
 
==గింజలనుండి నూనెను తీయువిధానముతీసెవిధానము==
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనెతీయునూనెతీయుయంత్రాల యంత్రాలద్వారాద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరులఎక్సు పెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=|accessdate=6-2-2014}}</ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండివుండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండునువుండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండిలో 6-8% వరకు నూనె ఉండిపోవునువుండి పోవును. ఇలా ఉండినపిండి/కేకులో వుండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. చింత పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి, 35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
==నూనె==
 
విత్తనముల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ ఉన్న ఇటుక పొడుము రంగులో కాని ఉండి, ఘాటైన వాసన కల్గి ఉండునువుండును. వేపనూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన[[మిరిస్టిక్ ఆమ్లం|మిరిస్టిక్‌]], [[పామిటిక్ ఆమ్లం|పామిటిక్]], [[స్టియరిక్ ఆమ్లం|స్టియరిక్‌ ఆమ్లాలు]], అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆమ్లాలు ఉన్నాయిఆమ్లాలున్నాయి. నూనెలో ఉన్ననూనెలోనున్న అజాడిరిక్టిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.
 
''''వేపనూనెలోని కొవ్వుఆమ్లాల పట్టిక''''
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు