"నూనె" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా (4), వాతవరణ → వాతావరణ, → (6), , → ,, , → , (25), ( → using AWB)
[[దస్త్రం:Motor oil refill with funnel.JPG|thumb|right|Synthetic [[motor oil]] being poured|కృత్రిమ [[మోటారు నూనె]]ను ఒంచుతున్న దృశ్యం]]
 
'''నూనె''' లేదా''' తైలం''' ([[ఆంగ్లం]]: '''Oil''') ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద, సాధారణ వాతావరణ పీడనంలో ద్రవరూపంలో ఉండే ద్రవ రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా [[నీరు|నీటి]] లో కరుగవు. ఇవి ఎక్కువగా [[హైడ్రోజన్]] మరియు [[కార్బన్]] మరియు [[ఆక్సిజన్]] సమ్మేళనాలు.కొన్నింటిలో వీటికి అదనంగా [[సల్ఫరు]], [[నైట్రోజన్]], వంటివికూడ చేరి ఉండునుచేరివుండును. [[వంట నూనెలు]], [[పెట్రోలియం]] మొదలైనవి ముఖ్యమైన నూనెలు.
 
== రకాలు ==
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన [[హెక్సెను]], పెట్రొలు/[[పెట్రోల్]], [[కిరోసిన్ ]], [[డీసెలు]] వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగి ఉన్నప్పటికికలిగున్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి ఉండవుకలిగుండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా [[ఇంధనం]]గా ఉపయోగపడుతున్నాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2054002" నుండి వెలికితీశారు