బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
"రంగాగారికి కథాగమనం మీద మంచి అవగాహన ఉంది. తానే దర్శకుడు, నిర్మాత గనక, పొదుపుగా తియయ్యడం గురించి కూడా ఆలోచించేవారు. కథే సినిమాకి ప్రాణం అని, కథ నిర్ణయమైన తరువాత నిర్మాణ వ్యయాన్ని వృధా కాకుండా, సినిమా తియ్యడం క్షేమదాయకం అనీ చెప్పేవారని" [[తెనాలి రామకృష్ణ]] చిత్రానికి రచయితగా పనిచేసిన సముద్రాల రాఘవాచార్యులుగారు చెప్పేవారు.
 
మంచిమనసులు (1962) చిత్రంలో [[శిలలపై శిల్పాలు చెక్కినారు (పాట)|అహో ఆంధ్రభోజా]] పాట ఉంది. ఆ పాటలో కృష్ణదేవరాయలు కనిపిస్తారు. "ఆ షాట్స్ రంగాగారి తెనాలి రామకృష్ణలోవి. రంగాగారు ఎంత సహృదయుడంటే పాటలో కొన్ని షాట్స్ సూపర్ ఇంపోజ్ చేసుకోడానికి అనుమతి ఇమ్మని అడగ్గానే, తప్పకుండా అని తానే ఆ షాట్స్ ప్రింట్ చేయించారు. ఎందుకైనా మంచిది, రామారావు గారితో కూడా ఓ మాట చెప్పండి అన్నారు. తప్పకుండా అని నేను రామారావు గారితో చెబుతే, దానికేం బ్రదర్ అంతకంటేనా అన్నారు. వాళ్ళ మంచి మనసులు అలాంటివి" అని ఆదుర్తి సుబ్బారావు చెపారు.
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు