పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 33:
ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.
ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి ([[జమున]])ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు