వి. ఎస్. ఆర్. స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ వి.ఎస్.ఆర్. స్వామి ను వి. ఎస్. ఆర్. స్వామి కు తరలించారు: పేరులో ప్రమాణాలను అనుసర...
పంక్తి 37:
'''వి.ఎస్.ఆర్. స్వామి''' సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.<ref>[http://www.cineradham.com/biography_list/V%20S%20R%20Swamy%20biodata-V%20S%20R%20Swamy%20biography-V%20S%20R%20Swamy%20filmography-V%20S%20R%20Swamy%20biography%20in%20telugu-V%20S%20R%20Swamy%20movies%20list/ V S R Swamy]</ref>
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలం, [[వలివర్తిపాడు]] గ్రామంలో [[జూలై 15]] [[1935]] న జన్మించాడు.<ref>[http://www.cinegoer.net/sskarticles/vsrswamy.htm ఛాయామాంత్రికుడు వి.ఎస్.ఆర్ స్వామి మనకికలేరు.]</ref> ఇతనికి చిన్నప్పటి నుండి [[ఫోటోగ్రఫీ]]<nowiki/>పైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద [[ఫోటోగ్రఫీ|ఫొటోగ్రఫీ]]<nowiki/>లో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. [[వీరాభిమన్యు]], [[బందిపోటు]] చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]] చిత్రంతో మొదటి సారిగా ఇతడు [[ఛాయా గ్రాహకుడు|ఛాయాగ్రాహకుడ]]<nowiki/>య్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా [[సింహాసనం (సినిమా)|సింహాసనం]]కు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు [[ఎం.వి.రఘు]], [[ఎస్. గోపాలరెడ్డి]], [[రాం ప్రసాద్]] లు ఇతని శిష్యులే.
 
==వెండితెరపై అద్భుతాలు==
"https://te.wikipedia.org/wiki/వి._ఎస్._ఆర్._స్వామి" నుండి వెలికితీశారు