ప్రాణమిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దాశరధి → దాశరథి, ( → ( using AWB
పంక్తి 16:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
దర్శక నిర్మాత [[ఆదుర్తి సుబ్బారావు]]తో తేడాలు వచ్చి రచయిత [[ముళ్ళపూడి వెంకటరమణ]] మద్రాసునూ[[మద్రాసు]]నూ చలనచిత్ర పరిశ్రమనీ వదిలేసి మళ్ళీ పత్రికారచయితగా విజయవాడ వెళ్ళిపోయారు. అయితే ముళ్ళపూడి వెంకటరమణ రచనా శైలి, పనిచేసే పద్ధతి నచ్చిన [[పి.పుల్లయ్య]] విజయవాడ ట్రంకాల్ చేసి మాట్లాడి రమణ మనసు మార్చుకుని పరిశ్రమకు వచ్చేట్టుగా, ఈ సినిమాకు రచన చేసేట్టుగా ఒప్పించారు. అయితే ఆదుర్తితో గొడవపడి సినిమాలు వదులుకున్నాడన్న జాలితో ఈ అవకాశం ఇస్తున్నారేమోనన్న అనుమానంతో రమణ తాను విజయవాడలో[[విజయవాడ]]లో ఉండి మద్రాసుకు వస్తూపోతూ రాస్తానని, తన [[పారితోషికం]] 15వేలు చేయమని కండిషన్లు పెట్టారు. (అలా అయితే జాలో, నిజంగానే ప్రతిభపై గౌరవమో తేలుతుందని) అన్నిటికీ ఆనందంగా పుల్లయ్య ఒప్పుకొని ఈ సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభింపజేశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/ప్రాణమిత్రులు" నుండి వెలికితీశారు